పాకిస్తాన్ పులస | Pakistan pulasa | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ పులస

Nov 11 2016 10:56 PM | Updated on Sep 4 2017 7:50 PM

పాకిస్తాన్ పులస

పాకిస్తాన్ పులస

నవంబర్ వచ్చిందంటే పాకిస్తాన్‌లోని కాబుల్ నదిలో సామాన్య బెస్తవాళ్లు ప్రాణాలకు తెగించి చేపల వేటకు బయలుదేరుతారు.

నవంబర్ వచ్చిందంటే పాకిస్తాన్‌లోని కాబుల్ నదిలో సామాన్య బెస్తవాళ్లు ప్రాణాలకు తెగించి చేపల వేటకు బయలుదేరుతారు. ఈ సీజన్‌లో ఆ నదికి వరద వస్తుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందు కుష్ నది నుంచి వచ్చి

ఇందులోకి చేరుతుంది. ఈ సందర్భంగా ఆ నది నుంచి ఈ నదికి చేరే ‘షేర్ మాహి’ చేపకు పాకిస్తాన్‌లో డిమాండ్ ఎక్కువ. వరద కాలంలో గోదావరిలో దొరికే పులస మాదిరిగానే దీనికీ రుచి ఎక్కువ. అందుకే ఈ చేప వేటకు వెళ్లి ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement