మైక్రోఫోన్లు, స్పీకర్లు పనిచేసేదిలా... | how to work the Microphones, speakers | Sakshi
Sakshi News home page

మైక్రోఫోన్లు, స్పీకర్లు పనిచేసేదిలా...

Nov 15 2015 3:50 AM | Updated on Sep 5 2018 4:17 PM

మైక్రోఫోన్లు, స్పీకర్లు పనిచేసేదిలా... - Sakshi

మైక్రోఫోన్లు, స్పీకర్లు పనిచేసేదిలా...

చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది... కాల్ వస్తే మాట్లాడేస్తాం... లేదంటే ఇయర్‌ఫోన్‌లు చెవిలో పెట్టేసుకుని సంగీతం వినేస్తూంటాం.

చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది... కాల్ వస్తే మాట్లాడేస్తాం... లేదంటే ఇయర్‌ఫోన్‌లు చెవిలో పెట్టేసుకుని సంగీతం వినేస్తూంటాం. ఇది చాలా కామన్. కానీ ఎప్పుడైనా... మనం మాట్లాడే మాటలు మైక్రోఫోన్ల ద్వారా ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తికి ఎలా చేరుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? రకరకలా సంగీత పరికరాల నుంచి వెలువడే శబ్దాలు ఏకకాలంలో ఇయర్‌ఫోన్ల ద్వారా అంత స్పష్టంగా ఎలా వినపడుతున్నాయో మీకు తెలుసా? మన గొంతుల్లోంచి, పరికరాల్లోంచి వెలువడే శబ్దాలు కంపనాల రూపంలో గాల్లో అలలు అలలుగా ప్రయాణిస్తాయని మీకు తెలుసుగా... ఆ కంపనాలను విద్యుత్ సంకేతాలుగా మార్చడం ద్వారా మైక్రోఫోన్లు... విద్యుత్ సంకేతాలను తిరిగి కంపనాలుగా మార్చడం ద్వారా స్పీకర్లు పనిచేస్తాయి....

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement