ఫౌండేషన్ వాడుతుంటే...! | Foundation using ...! | Sakshi
Sakshi News home page

ఫౌండేషన్ వాడుతుంటే...!

Jul 9 2014 11:21 PM | Updated on Sep 2 2017 10:03 AM

ఫౌండేషన్ వాడుతుంటే...!

ఫౌండేషన్ వాడుతుంటే...!

సీజన్ మారింది...మేకప్‌కి వాడే సౌందర్య ఉత్పాదనలు ఈ కాలంలో వచ్చే మార్పులను తట్టుకుంటూ చర్మసంరక్షణకు ఉపయోగపడే విధంగా ఉండాలి తడి, చలి తట్టుకునేలా లిక్విడ్ ఫౌండేషన్‌ను ఎంచు కోవాలి.

మేకప్

సీజన్ మారింది...మేకప్‌కి వాడే సౌందర్య ఉత్పాదనలు ఈ కాలంలో వచ్చే మార్పులను తట్టుకుంటూ చర్మసంరక్షణకు ఉపయోగపడే విధంగా ఉండాలి  తడి, చలి తట్టుకునేలా లిక్విడ్ ఫౌండేషన్‌ను ఎంచు కోవాలి. మాయిశ్చైరె జర్ ఉన్న ఫేసియల్ క్లెన్సర్స్, నాణ్యమైన మాయిశ్చరైజర్ వాడితే చర్మం పొలుసు లుగా అవదు  
 
 కాలానుగుణంగా చర్మవైద్య నిపుణులను సంప్రదించి చర్మంలో వచ్చే మార్పులను దానికి తగ్గ ఫౌండేషన్‌ని సూచించమని కోరవచ్చు  
 
 పౌడర్లు వాడే వారు చర్మం తేమను కోల్పోకుండా చేసే హైడ్రేటింగ్ ఫార్ములా ఫౌండేషన్ లోషన్లను ఎంచుకోవాలి  
 
ఫౌండేషన్ ముఖానికే కాకుండా మెడకు కూడా ఉపయోగించాలి. లేదంటే ముఖం తెల్లగా, మెడ నలుపుగా కనిపించే అవకాశాలున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement