ఇలా కుట్టేశారు...

Dupatta Was Wrapped in the Neck and Looked Stylish - Sakshi

ఫ్యాషన్‌ 

మొన్నటి దాకా అలా చుట్టేశారునిన్నటి దాకా ఏదోలా వేసేశారుఅటు మొన్నదాకా మెడకు పట్టేశారునిన్న మొన్నటి దాకా కట్టేశారుఅందుకే.. ఇక లాభం లేదనిదుపట్టాని ఇలా కుట్టేశారు.

సల్వార్, పైజామాలతో పాటు దుపట్టా కంపల్సరీ. కుర్తా, లెగ్గింగ్స్‌కు తప్పనిసరి కాకపోయినా దుపట్టాని మెడకు చుట్టేసి స్టైలిష్‌ అనిపించారు. ఒక్కోసారి ఒన్‌సైడ్‌ బెస్ట్‌ అని తేల్చారు. అసలు దుపట్టాని కుర్తాకు జత చేస్తే గొడవే లేదుగా అని డిజైనర్లు కొత్తగా ఆలోచించారు. దీంతో, ఇదిగో పొడవు, పొట్టి కుర్తాలు ఇలా దుపట్టాతో కలిసి సరికొత్త డిజైన్‌తో స్టైల్‌గా వెలిగిపోతున్నాయి. ఇందుకు ఈ డిజైనర్‌ దుపట్టా కుర్తాలే సిసలైన ఉదాహరణ.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top