డైటింగ్ కష్టంగా ఉందా?... అయినా బరువు తగ్గాలా? | Daiting difficult to have to push any weight? | Sakshi
Sakshi News home page

డైటింగ్ కష్టంగా ఉందా?... అయినా బరువు తగ్గాలా?

Mar 11 2015 11:00 PM | Updated on Sep 2 2017 10:40 PM

డైటింగ్ కష్టంగా ఉందా?... అయినా బరువు తగ్గాలా?

డైటింగ్ కష్టంగా ఉందా?... అయినా బరువు తగ్గాలా?

రోజూ తప్పకుండా 4 లీటర్ల నీళ్లు తాగడం మరచిపోకండి.

రోజూ తప్పకుండా 4 లీటర్ల నీళ్లు తాగడం మరచిపోకండి. ఆహారానికి ముందు తప్పనిసరిగా సలాడ్ తీసుకోండి. అందులో జున్ను (చీజ్) లాంటివి లేకుండా చూసుకోవడం అవసరం.

ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ముఖ్యం. ఉదయం, మధ్యాహ్నం ఒక టేబుల్ స్పూను తేనె తీసుకోండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement