పెరుగుతో జలుబు దూరం!

Cold Disease Cure With Curd - Sakshi

టెక్సాస్‌: పెరుగు ఆరోగ్యానికి మంచిది. ఎముకలను దృఢంగా చేయడమే కాకుండా రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అయితే జలుబు చేసినప్పుడు ఎక్కువ అవుతుందని చాలామంది పెరుగుకు దూరంగా ఉంటారు. కానీ పెరుగు జలుబు లక్షణాలను తగ్గిస్తుందని అమెరికాలోని నేషనల్‌ డైరీ కౌన్సిల్‌లోని న్యూట్రీషియన్‌ రీసెర్చి వైస్‌ ప్రెసిడెంట్‌ మైకీ రుబిన్‌ తెలిపారు. పెరుగులో ఉండే జింక్, ప్రోబయాటిక్స్‌లు జలుబును నియంత్రించడంలో తోడ్పడతాయని పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top