ధనమేరా అన్నిటికీ మూలం... | children and Money: Teaching Children Money Habits for | Sakshi
Sakshi News home page

ధనమేరా అన్నిటికీ మూలం...

Dec 9 2015 12:15 AM | Updated on Sep 3 2017 1:42 PM

ధనమేరా అన్నిటికీ మూలం...

ధనమేరా అన్నిటికీ మూలం...

‘ధనమేరా అన్నిటికీ మూలం...’ అని తెలుగు సినీకవి ఏనాడో చెప్పిన మాట అక్షర సత్యమని ఒక తాజా అధ్యయనంలో తేలింది.

పరిపరి శోధన
‘ధనమేరా అన్నిటికీ మూలం...’ అని తెలుగు సినీకవి ఏనాడో చెప్పిన మాట అక్షర సత్యమని ఒక తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా డబ్బు మనుషుల్లో స్వార్థాన్ని పెంచుతుందని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలోని మిన్నెసోటా వర్సిటీకి చెందిన కార్ల్‌సన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఇల్లినాయీ వర్సిటీ పరిశోధకులు వివిధ దేశాలకు చెందిన 550 మంది చిన్నారులపై పరీక్షలు జరిపి ఈ విషయాన్ని నిగ్గు తేల్చారు.

మూడు నుంచి ఆరేళ్ల వయసు లోపు పిల్లల చేతికి డబ్బు ఇచ్చి, వారి ప్రవర్తనను నిశితంగా పరిశీలించారు. ఆ వయసు చిన్నారులకు డబ్బు విలువ అర్థం కాకున్నా, చేతికి డబ్బు వచ్చే సరికి వారి ప్రవర్తన స్వార్థపూరితంగా మారిందని ఈ పరిశోధకులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement