తలకు, శరీరానికి చల్లదనం... | beauty tips | Sakshi
Sakshi News home page

తలకు, శరీరానికి చల్లదనం...

Sep 19 2017 12:03 AM | Updated on Sep 22 2017 9:09 PM

తలకు, శరీరానికి చల్లదనం...

తలకు, శరీరానికి చల్లదనం...

ఉసిరిక పొడి, కరివేపాకు, గోరింటాకు పొడి, నిమ్మరసం, కోడిగుడ్డు తెల్లసొన, టీ డికాషన్‌ తీసుకోవాలి.

బ్యూటిప్‌

ఉసిరిక పొడి, కరివేపాకు, గోరింటాకు పొడి, నిమ్మరసం, కోడిగుడ్డు తెల్లసొన, టీ డికాషన్‌ తీసుకోవాలి. ఒక ఇనుప పాత్రలో ఈ పొడులన్నింటినీ వేసి టీ డికాషన్‌ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా నాననివ్వాలి. ఉదయం తలకు పట్టించడానికి అరగంట ముందు కోడిగుడ్డులోని తెల్లసొన, నిమ్మరసం కలిపి తలకు అంటే జుట్టు కుదుళ్లకు అంటేటట్లు పట్టించాలి.

రెండు–మూడు గంటల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే కేశాలు సిల్కీగా, ఒత్తుగా పెరుగుతాయి. జుట్టు పెరుగుదల పెంపొందుతుంది. తలకు, శరీరానికి చల్లదనాన్నిస్తుంది. మంచినిద్ర పడుతుంది. జుట్టుకు మంచి పరిమళం వస్తుంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement