2 స్పూన్లు టీ ... 2 కప్పుల నీళ్లు... | beauty tips | Sakshi
Sakshi News home page

2 స్పూన్లు టీ ... 2 కప్పుల నీళ్లు...

Mar 8 2016 10:50 PM | Updated on Sep 3 2017 7:16 PM

2 స్పూన్లు టీ ... 2 కప్పుల నీళ్లు...

2 స్పూన్లు టీ ... 2 కప్పుల నీళ్లు...

వెంట్రుకల చివర్లు చిట్లడం, పొడిబారడం, జీవం లేనట్టుగా కనిపించడం.. ఇలాంటి శిరోజాల సమస్యలు చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు.

వెంట్రుకల చివర్లు చిట్లడం, పొడిబారడం, జీవం లేనట్టుగా కనిపించడం.. ఇలాంటి శిరోజాల సమస్యలు చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. పరిష్కారం... వారానికి ఒకసారి 2 కప్పుల నీళ్లు.. 2 స్పూన్ల టీ.తేయాకును నీళ్లలో వేసి పది నిమిషాలు మరిగించి, చల్లారనివ్వాలి. షాంపూతో తలస్నానం చేశాక, నీళ్లన్నీ పోయేలా తుడవాలి.

తర్వాత టీ నీళ్లతో జుట్టు అంతా తడి చేయాలి చివర్లతో సహా!10 నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత నీళ్లతో కడిగేయాలి.  తేయాకులో ఉండే ఔషధ గుణాలు వెంట్రుక కుదుళ్లకు బలాన్నిచ్చి, మంచి కండిషనర్‌లా ఉపయోగపడి మెరుపు వస్తుంది. జుట్టు రాలే సమస్యా తగ్గుతుంది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement