
బ్యూటిప్
ఉద్యోగాలకు వెళ్లే మహిళలు తమ బ్యాగులో లిప్‌బామ్ కానీ పెట్రోలియం జెల్లీ చిన్న బాటిల్‌ను కానీ పెట్టుకొని తీరాల్సిందే.
ఉద్యోగాలకు వెళ్లే మహిళలు తమ బ్యాగులో లిప్‌బామ్ కానీ పెట్రోలియం జెల్లీ చిన్న బాటిల్‌ను కానీ పెట్టుకొని తీరాల్సిందే. అలా చేస్తే పొడిబారిన పెదాలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు.