బ్యూటిప్‌ | beauty tips | Sakshi
Sakshi News home page

బ్యూటిప్‌

Apr 27 2018 12:34 AM | Updated on Apr 27 2018 12:34 AM

beauty tips - Sakshi

వాతావరణం చల్లబడిందంటే పెదవులు పగలడం మొదల వుతుంది. వాటిని మళ్లీ అందంగా చేయాలంటే... రెండు చెంచాల తేనెలో ఒక చెంచా మీగడ, నాలుగైదు చుక్కల రోజ్‌ వాటర్‌ కలిపి, రోజూ రాత్రిపూట పెదవులపై రాసుకోవాలి. నిమ్మరసంలో ధనియాల పొడి కలిపి రాసుకున్నా పగుళ్లు పోతాయి. కొత్తిమీర రసాన్ని కానీ, బీట్‌రూట్‌ రసాన్ని కానీ క్రమం తప్పకుండా రాసినా మంచి ఫలితముంటుంది. 

Advertisement
 
Advertisement
Advertisement