ఏపిలో జడ్పిటిసి ఫలితాలు | ZPTC results in AP | Sakshi
Sakshi News home page

ఏపిలో జడ్పిటిసి ఫలితాలు

May 14 2014 12:16 AM | Updated on Aug 14 2018 4:24 PM

ఏపిలో జడ్పిటిసి ఫలితాలు - Sakshi

ఏపిలో జడ్పిటిసి ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ జడ్పిటిసి ఫలితాలలో వైఎస్ఆర్ సిపి హవా కనిపిస్తోంది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ జడ్పిటిసి ఫలితాలలో వైఎస్ఆర్ సిపి హవా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా పరిషత్ను  వైఎస్‌ఆర్‌ సీపీ కైవసం చేసుకుంది. ఈ జిల్లాలో వైఎస్ఆర్ సిపి 27 స్థానాలను, టిడిపి 19 స్థానాలను గెలుచుకున్నాయి. వైఎస్ఆర్ జిల్లాలలో 19 స్థానాల్లో వైఎస్ఆర్ సిపి, ఆరు స్థానాల్లో టిడిపి విజయం సాధించాయి. రెండింటిలో టై ఏర్పడింది. కృష్ణా జిల్లాలో 4 స్థానాలలో వైఎస్ఆర్ సిపి, రెండు స్థానాలలో టిడిపి విజయం సాధించాయి. గుంటూరు జిల్లాలో మూడు స్థానాలను వైఎస్ఆర్ సిపి, రెండు స్థానాలను టిడిపి గెలుచుకున్నాయి. నెల్లూరులో 7 వైఎస్ఆర్ సిపి, 4 టిడిపి గెలుచుకున్నాయి. చిత్తూరులో ఈ రెండు పార్టీలు చెరో మూడు స్థానాలలో విజయం సాధించాయి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పూర్తీగా తుడిచిపెట్టుకుపోయింది.

ఇప్పటివరకు వెలువడిన ఫలితాలలో కొన్నింటిని  ఈ దిగువన ఇస్తున్నాం.

శ్రీకాకుళం జిల్లా సారవకోట - వైఎస్‌ఆర్‌ సీపీ
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు - వైఎస్‌ఆర్‌ సీపీ
శ్రీకాకుళం జిల్లా కోటఊరట్ల - వైఎస్‌ఆర్‌ సీపీ
శ్రీకాకుళం జిల్లా సావరకోట - వైఎస్ఆర్ సీపీ
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి - వైఎస్ఆర్ సీపీ
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస - వైఎస్ఆర్ సీపీ
శ్రీకాకుళం జిల్లా టెక్కలి - వైఎస్ఆర్ సీపీ
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం- టీడీపీ
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి- టీడీపీ


విజయనగరం జిల్లా  కురుపాం - వైఎస్ఆర్ సీపీ
విశాఖ జిల్లా చింతపల్లి - వైఎస్‌ఆర్‌ సీపీ
విశాఖ జిల్లా నర్సీపట్నం - వైఎస్‌ఆర్‌ సీపీ

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం - వైఎస్‌ఆర్‌ సీపీ
కృష్ణా జిల్లా  గుడివాడ  - వైఎస్‌ఆర్ - చిన్ని శ్రీనివాస కుమారి 2,800 మెజారిటీతో గెలుపు
తూర్పుగోదావరి జిల్లా రాయవరం- వైఎస్‌ఆర్‌ సీపీ
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం- వైఎస్‌ఆర్‌ సీపీ
తూర్పుగోదావరి జిల్లా గోకవరం- వైఎస్‌ఆర్‌ సీపీ


గుంటూరు రూరల్‌ -వైఎస్ఆర్ సీపీ
గుంటూరు జిల్లా బెల్లంకొండ - వైఎస్ఆర్ సీపీ
గుంటూరు జిల్లా చేబ్రోలు - వైఎస్ఆర్ సీపీ
గుంటూరు జిల్లా - మాచర్ల - వైఎస్ఆర్ సీపీ
గుంటూరు జిల్లా - రొంపిచర్ల- వైఎస్ఆర్ సీపీ (5429 మెజారిటీతో శిరీశారెడ్డి ఘనవిజయం)
గుంటూరు జిల్లా - బాపట్ల - వైఎస్ఆర్ సీపీ
గుంటూరు జిల్లా - పిడుగురాళ్ల - వైఎస్ఆర్ సీపీ
గుంటూరు జిల్లా - పిట్లవారిపాలెం- వైఎస్ఆర్ సీపీ
గుంటూరు జిల్లా - రాజుపాలెం - వైఎస్ఆర్ సీపీ
గుంటూరు జిల్లా - దాచేపల్లి - వైఎస్ఆర్ సీపీ
గుంటూరు జిల్లా - దుర్గి - టీడీపీ


ప్రకాశం జిల్లా  బల్లికురవ - వైఎస్ఆర్ సీపీ
ప్రకాశం జిల్లా  కోరిసపాడు - వైఎస్ఆర్ సీపీ
ప్రకాశం జిల్లా తాళ్ళూరు - వైఎస్ఆర్ సీపీ
ప్రకాశం జిల్లా గుడ్లూరు - వైఎస్ఆర్ సీపీ
ప్రకాశం జిల్లా  అద్దంకి - వైఎస్ఆర్ సీపీ


నెల్లూరు జిల్లా ఆత్మకూరు -   వైఎస్ఆర్ సీపీ - బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి
నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట - వైఎస్ఆర్ సీపీ - హజ్రతమ్మ గెలుపు
నెల్లూరు జిల్లా బాలాయపల్లి - వైఎస్ఆర్ సీపీ
నెల్లూరు జిల్లా దొరవారిసత్రం -  వైఎస్ఆర్ సీపీ
నెల్లూరు జిల్లా సంఘంలో - వైఎస్ఆర్ సీపీ
నెల్లూరు జిల్లా పనబోలు - వైఎస్ఆర్ సీపీ


వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం - వైఎస్ఆర్ సీపీ
వైఎస్ఆర్ జిల్లా తొండూరు - వైఎస్ఆర్ సీపీ
వైఎస్ఆర్ జిల్లా పుల్లంపేట - వైఎస్ఆర్ సీపీ
వైఎస్ఆర్ జిల్లా భీమట - వైఎస్ఆర్ సీపీ
వైఎస్ఆర్ జిల్లా సంబేపల్లి - వైఎస్ఆర్ సీపీ
వైఎస్ఆర్ జిల్లా చిన్నమండల్ - వైఎస్ఆర్ సీపీ
వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల - వైఎస్ఆర్ సీపీ


చిత్తూరు జిల్లా గుర్రంకొండ - వైఎస్ఆర్ సీపీ
అనంత జిల్లా  తలుపుల - వైఎస్ఆర్ సీపీ
అనంత జిల్లా ఉరవకొండ - వైఎస్ఆర్ సీపీ  (7 ఓట్ల తేడాతో)  విజయం

కర్నూలు జిల్లా దొందిపాడు - వైఎస్ఆర్‌ సీపీ
కర్నూలు జిల్లా బేతంచర్ల - వైఎస్ఆర్‌ సీపీ
కర్నూలు జిల్లా పెద్దకతుబూరు - వైఎస్ఆర్‌ సీపీ
కర్నూలు జిల్లా హోళగుంద - వైఎస్ఆర్‌ సీపీ
కర్నూలు జిల్లా మంత్రాలయం - వైఎస్ఆర్‌ సీపీ
కర్నూలు జిల్లా కొత్తపల్లి- వైఎస్ఆర్‌ సీపీ
కర్నూలు జిల్లా సీబెలగల్‌- వైఎస్ఆర్‌ సీపీ
కర్నూలు జిల్లా గోనెగండ్ల- వైఎస్ఆర్‌ సీపీ
కర్నూలు జిల్లా పాములపాడు- వైఎస్ఆర్‌ సీపీ

Advertisement
 
Advertisement
Advertisement