బళ్లారిలో రూ.8.52 కోట్లు నగదు పట్టివేత | Rs.8.5 cr cash seized in Bellary | Sakshi
Sakshi News home page

బళ్లారిలో రూ.8.52 కోట్లు నగదు పట్టివేత

Apr 12 2014 11:22 AM | Updated on Sep 2 2017 5:56 AM

బళ్లారిలో రూ.8.52 కోట్లు నగదు పట్టివేత

బళ్లారిలో రూ.8.52 కోట్లు నగదు పట్టివేత

ఎన్నికల సందర్భంగా మరోసారి పెద్ద ఎత్తున నగదు బయటపడింది.

బెంగళూరు : ఎన్నికల సందర్భంగా మరోసారి పెద్ద ఎత్తున నగదు బయటపడింది. కర్ణాటకలోని బళ్లారిలో పోలీసుల తనిఖీల్లో రూ.8.52 కోట్ల నగదు పట్టుబడింది. దాంతో పాటు మరో రూ.10 కోట్ల విలువైన కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును రాజకీయ పార్టీలకు అందించేందుకు  ఏర్పాట్లు చేసినట్లు పోలీసులకు సమాచారం అందడంతో చోర్‌బాబూలాల్, పరశురామ్‌పురి అనే వ్యక్తుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించి బాబులాల్ చోర్ను పోలీసులు విచారిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement