పరిటాల శ్రీరామ్ గృహనిర్బంధం | paritala sriram house arrested in venkatapuram | Sakshi
Sakshi News home page

పరిటాల శ్రీరామ్ గృహనిర్బంధం

May 7 2014 10:07 AM | Updated on Aug 14 2018 4:24 PM

పరిటాల శ్రీరామ్ గృహనిర్బంధం - Sakshi

పరిటాల శ్రీరామ్ గృహనిర్బంధం

రాప్తాడులో అమ్మ ఓడిపోతే.. అంతు చూస్తానంటూ ఓటర్లను బెదిరించిన పరిటాల శ్రీరామ్ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.

రాప్తాడులో అమ్మ ఓడిపోతే.. అంతు చూస్తానంటూ ఓటర్లను బెదిరించిన పరిటాల శ్రీరామ్ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఎన్నికల సందర్భంగా శ్రీరామ్ ఓటర్లను బెదిరించేలా ఇంతకుముందు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఆయన తల్లి పరిటాల సునీత రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా, ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను పోలీసులు వెంకటాపురంలోని ఆయన ఇంట్లోనే శ్రీరామ్ను నిర్బంధంలో ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement