టిడిపి నేతలు మాగంటి బాబు, అంబికా కృష్ణ అరెస్ట్‌ | Maganti Babu and Ambika Krishna arrest | Sakshi
Sakshi News home page

టిడిపి నేతలు మాగంటి బాబు, అంబికా కృష్ణ అరెస్ట్‌

Mar 15 2014 3:54 PM | Updated on Aug 20 2018 4:27 PM

అంబికా కృష్ణ - మాగంటి బాబు - Sakshi

అంబికా కృష్ణ - మాగంటి బాబు

ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు టీడీపీ నేతలు మాగంటి బాబు, అంబికా కృష్ణ, బడేటి బుజ్జిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏలూరు: ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు  టీడీపీ నేతలు మాగంటి బాబు, అంబికా కృష్ణ, బడేటి బుజ్జిలను పోలీసులు  అరెస్ట్ చేశారు. ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా వారు పేరయ్యకోడేరులో సభ నిర్వహించారు.

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసులో వీరిని పోలీసులు  కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లు  సమాచారం. ఈసీ అనుమతి లేకుండా వారు ఎన్నికల సభ నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement