నాయకుడంటే జగన్‌లా ఉండాలి.. | leader only for jagan | Sakshi
Sakshi News home page

నాయకుడంటే జగన్‌లా ఉండాలి..

Apr 20 2014 1:27 AM | Updated on Aug 14 2018 5:00 PM

నాయకుడంటే జగన్‌లా ఉండాలి.. - Sakshi

నాయకుడంటే జగన్‌లా ఉండాలి..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించి ప్రజలకు మంచి పాలన ఇచ్చే సత్తా ఒక్క జగన్‌కే ఉంది. యువశక్తికి ప్రతినిధి జగన్.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించి ప్రజలకు మంచి పాలన ఇచ్చే సత్తా ఒక్క జగన్‌కే ఉంది. యువశక్తికి ప్రతినిధి జగన్. నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతదాకైనా పోరాడతారు. ఎవరి మద్దతున్నా, లేకున్నా అనుకున్నది సాధించేవరకు విశ్రమిం చరు. సమైక్యరాష్ట్రం కోసం చివరిక్షణం వరకు పోరాడింది జగనే. నాయకుడంటే అలా ఉండాలి. ఇంకో ముఖ్య విషయం... ఐ హేట్ కాంగ్రెస్. రాష్ట్రాన్ని, దేశాన్ని అధోగతి పాల్జేసిన కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ప్రజలకు మంచి జీవితం కావాలంటే మంచి నేతను ఎన్నుకోవాలి. జగన్‌లాంటి నాయకుడు రాష్ట్రానికి ఎంతో అవసరం.
 

Advertisement
 
Advertisement
Advertisement