విశాఖలో కాంగ్రెస్‌కు షాక్‌ | Congress in shock after visakha city women president vijaya reddy joins ysrcp | Sakshi
Sakshi News home page

విశాఖలో కాంగ్రెస్‌కు షాక్‌

Apr 28 2014 10:13 AM | Updated on Mar 18 2019 9:02 PM

ఓ వైపు ఎన్నికలు దగ్గర పడుతున్నా... మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.

విశాఖ :ఓ వైపు ఎన్నికలు దగ్గర పడుతున్నా... మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయా రెడ్డి సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విశాఖ లోక్సభ అభ్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. విజయా రెడ్డితో పాటు కొత్తవలస కాంగ్రెస్ అధ్యక్షుడు నెక్కల నాయుడు, ఉత్తర నియోజకవర్గం టీడీపీ నేత నారాయణ స్వామి తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement