జాబ్ రిమైండర్స్ | job reminders | Sakshi
Sakshi News home page

జాబ్ రిమైండర్స్

Dec 26 2013 3:32 PM | Updated on Aug 20 2018 8:20 PM

ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కొరుచున్నాయి.

 ఇండియన్ నేవీ
 మ్యుజీషియన్ ఆఫీసర్లు (పర్మినెంట్ కమిషన్)
 అర్హత: ఏదైనా డిగ్రీ. మ్యూజిక్‌లో డిగ్రీ/డిప్లొమా లేదా పియానో గ్రేడ్-5 సర్టిఫికెట్
 వయసు: 21-25 ఏళ్లు. నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.
 దరఖాస్తు విధానం: దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
 దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 31, 2013
 వెబ్‌సైట్: www.nausenabharti.nic.in
     ........................................................
 షార్-శ్రీహరికోట
 టెక్నీషియన్-బి
 పోస్టులు: 63
 విభాగాలు: ఫిట్టర్, ప్లంబర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, పంప్ ఆపరేటర్, రిఫ్రిజిరేట్ అండ్ ఎయిర్ కండిషన్డ్ మెకానిక్, ఎలక్ట్రికల్, కెమికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్ మెకానిక్
 అర్హత: 10వ తరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ
 వయసు: 18-35 ఏళ్లు
 దరఖాస్తు విధానం: దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
 దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 10, 2014
 వెబ్‌సైట్: www.shar.gov.in
 ........................................................
 పద్మావతి మహిళా యూనివర్సిటీ
 ప్రొఫెసర్        ఖాళీలు: 12
 అసోసియేట్ ప్రొఫెసర్    ఖాళీలు: 13
 అసిస్టెంట్ ప్రొఫెసర్        ఖాళీలు: 18
 దరఖాస్తు విధానం: దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
 దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 16, 2014
 వివరాలకు: www.spmvv.ac.in
 ........................................................
 కార్పొరేషన్ బ్యాంక్
 మార్కెటింగ్ ఆఫీసర్
 ఖాళీలు: 100
 ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజర్
 ఖాళీలు: 33
 సెక్యూరిటీ మేనేజర్
 ఖాళీలు: 14
 ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిటర్
 ఖాళీలు: 12
 రిస్క్ మేనేజర్
 ఖాళీలు: 10
 మిగతా విభాగాల్లో 24 స్పెషలిస్ట్ ఆఫీర్ పోస్టులు
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 6, 2014
 వెబ్‌సైట్: www.corpbank.com
 ........................................................
 ఆర్మీ పబ్లిక్ స్కూల్-సికింద్రాబాద్
 పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్ (ఇంటర్)
 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్
 ప్రైమరీ టీచర్
 ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్
 పీఆర్‌టీ (మ్యూజిక్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్)
 దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 15, 2014
 ఈ-మెయిల్: apsrkpuram@gmail.com

 ........................................................
 విక్రమ సింహపురి యూనివర్సిటీ-నెల్లూరు
 ప్రొఫెసర్
 ఖాళీలు: 5
 అసోసియేట్ ప్రొఫెసర్
 ఖాళీలు: 14
 అసిస్టెంట్ ప్రొఫెసర్
 ఖాళీలు: 24
 దరఖాస్తు విధానం: దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
 దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 17, 2014
 వివరాలకు: www.simhapuriuniv.ac.in
 ........................................................
 న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
 స్టైపెండరీ ట్రైనీస్
 దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 25, 2014
 వివరాలకు: http://npcil.nic.in

 ........................................................

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement