వివిధ ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి.
1)
ఇండియన్ ఆర్మీ
షార్ట్ సర్వీస్ కమిషన్
(మిలట్రీ నర్సింగ్ సర్వీస్)
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 14, 2014
వెబ్‌సైట్: www.indianarmy.gov.in
2)
రైట్స్ లిమిటెడ్
110 సివిల్ ఇంజనీర్ పోస్టులు
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 6, 2014
వెబ్‌సైట్: http://new.rites.com
3)
భారత్ పెట్రోలియం లిమిటెడ్
మేనేజ్‌మెంట్ ట్రైనీ
(మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్)
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 31, 2014
వెబ్‌సైట్: www.bpclcareers.in
4)
గెయిల్ ఇండియా లిమిటెడ్
ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ (మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్)
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 24, 2014
వెబ్‌సైట్: www.gailonline.com
5)
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్-న్యూఢిల్లీ
115 సైంటిస్ట్-బి పోస్టులు
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 24, 2013
వెబ్‌సైట్: www.bis.org.in
For More Job News: Visit
www.sakshieducation.com