ఎయిర్‌పోర్ట్‌... సైట్‌ క్లియరెన్స్‌ | Site clearance for the airport ... | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌... సైట్‌ క్లియరెన్స్‌

Sep 27 2016 12:21 AM | Updated on Oct 4 2018 4:39 PM

రేగళ్లలో ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు కోసం ప్రతిపాదించిన స్థలం ఇదే.. - Sakshi

రేగళ్లలో ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు కోసం ప్రతిపాదించిన స్థలం ఇదే..

కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ విమానయాన శాఖ సైట్‌ క్లియరెన్స్‌ ఇచ్చింది.

 

కొత్తగూడెం: కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ విమానయాన శాఖ సైట్‌ క్లియరెన్స్‌ ఇచ్చింది. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో  నాలుగు ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు సంబంధించి కమిటీ సమావేశం జరగ్గా,  ఆంధ్రప్రదేశ్‌లో మూడు, కొత్తగూడెంలోని రేగళ్లలో ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు కోసం సైట్‌ క్లియరెన్స్‌ ఇచ్చింది.  


 

Advertisement
 
Advertisement
Advertisement