'నెల్లూరు ప్రజలు నోరెళ్లబెట్టారు' | ysrcp MLA anilkumar yadav -fires-on-ap-govt-over-amaravathi-land-scam | Sakshi
Sakshi News home page

'నెల్లూరు ప్రజలు నోరెళ్లబెట్టారు'

Mar 3 2016 12:52 PM | Updated on Aug 18 2018 8:08 PM

'నెల్లూరు ప్రజలు నోరెళ్లబెట్టారు' - Sakshi

'నెల్లూరు ప్రజలు నోరెళ్లబెట్టారు'

ఎప్పుడూ నీతులు చెప్పే మంత్రి నారాయణ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో 10 వేల కోట్ల భూ దందాకు ఎలా పాల్పడ్డారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.

నెల్లూరు: ఎప్పుడూ నీతులు చెప్పే మంత్రి నారాయణ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో 10 వేల కోట్ల భూ దందాకు ఎలా పాల్పడ్డారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఆయన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. నారాయణ చేసిన భూ దందాతో నెల్లూరు ప్రజలు నోరెళ్ల బెట్టారన్నారు. రాజధాని ప్రాంతంలో లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడిన మంత్రులు తక్షణమే పదవుల నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement