రైలుకిందపడి యువకుడు ఆత్మహత్య | younger suicides | Sakshi
Sakshi News home page

రైలుకిందపడి యువకుడు ఆత్మహత్య

Dec 4 2016 11:22 PM | Updated on Sep 2 2018 3:51 PM

గుడ్డాలపల్లి సమీపంలో కిలోమీటర్‌ 333–7–8 నంబర్‌వద్ద ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

గార్లదిన్నె : గుడ్డాలపల్లి సమీపంలో కిలోమీటర్‌ 333–7–8 నంబర్‌వద్ద ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఆకుపచ్చ టీషర్టు ధరించాడని, ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉందని  రైల్వే ఎస్‌ఐ అజయ్‌కుమార్‌ తెలిపారు. శిరివరం గ్రామానికి చెందిన యువకుడు అయ్యుండొచ్చని స్థానికులు బావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించినట్లు రైల్వే ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement