రైతు సంఘం మహాసభలను విజయవంతం చేయాలి | we will must sucuss kisan meetings | Sakshi
Sakshi News home page

రైతు సంఘం మహాసభలను విజయవంతం చేయాలి

Jul 22 2016 4:38 PM | Updated on Sep 4 2017 5:51 AM

రైతు సంఘం మహాసభలను విజయవంతం చేయాలి

రైతు సంఘం మహాసభలను విజయవంతం చేయాలి

ఈ నెల 25న మండల కేంద్రంలో నిర్వహించనున్న తెలంగాణా రైతు సంఘం 16వ మహాసభలను విజవంతం చేయాలని సీపీఎం పార్టీ సీనియర్‌ నాయకుడు బుర్రి శ్రీరామలు కోరారు.

నడిగూడెం: ఈ నెల 25న మండల కేంద్రంలో నిర్వహించనున్న తెలంగాణా రైతు సంఘం 16వ మహాసభలను విజవంతం చేయాలని సీపీఎం పార్టీ సీనియర్‌ నాయకుడు బుర్రి శ్రీరామలు కోరారు. శుక్రవారం ఆ మహాసభలకు సంబం«ధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  ఈ మహాసభల్లో అధిక సంఖ్యలో రైతులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఏనుగుల వీరాంజనేయులు, నాయకులు బెల్లంకొండ సత్యనారాయణ, అనంతుల క్రిష్ణయ్య, సీతారాంరెడ్డి, మల్లెల వెంకన్న, బిక్షం, కాసాని కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement