దర్శనంతో ఎంతో ప్రశాంతత | very happy to tirumala sreevaru darshan | Sakshi
Sakshi News home page

దర్శనంతో ఎంతో ప్రశాంతత

Oct 6 2016 11:54 PM | Updated on Sep 4 2017 4:25 PM

నటి శ్రియా

నటి శ్రియా

తిరుమల గాలిలోనే అద్భుతమైన శక్తి దాగి ఉంది. మనస్ఫూర్తిగా నమ్మితే చాలు....అడిగినవన్నీ బాలాజీ ఇచ్చేస్తాడు.

ఇప్పటి వరకూ 14 సార్లు తిరుమల బాలాజీని దర్శనం చేసుకున్నా. ఆనంద నిలయంలో స్వామివారిని కళ్లారా చూడగానే...చెప్పాలనుకున్నవన్నీ మర్చిపోతాం. మనస్సు అద్భుత భావంతో పులకించి పోతుంది. తిరుమల గాలిలోనే అద్భుతమైన శక్తి దాగి ఉంది. మనస్ఫూర్తిగా నమ్మితే చాలు....అడిగినవన్నీ బాలాజీ ఇచ్చేస్తాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement