కత్తితో ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం | vakiti yagaiah suicide attempt knife in nalgonda district | Sakshi
Sakshi News home page

కత్తితో ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

Sep 19 2015 3:11 PM | Updated on Sep 3 2017 9:38 AM

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నర్సలపల్లిలో ఓ వ్యక్తి కత్తితో ఆత్మహత్యాయత్నం చేయగా, తీవ్ర గాయాలపాలయ్యాడు.

చింతపల్లి: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నర్సలపల్లిలో ఓ వ్యక్తి కత్తితో ఆత్మహత్యాయత్నం చేయగా, తీవ్ర గాయాలపాలయ్యాడు. చింతపల్లికి చెందిన వాకిటి యాగయ్య (45) శనివారం నర్సలపల్లిలోని తన బావ ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, మధ్యాహ్న సమయంలో కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో అతడ్ని హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి వాహనంలో తరలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement