గుర్తు తెలియని సాధువు ఆత్మహత్య | unknown saadhu suicide | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని సాధువు ఆత్మహత్య

Sep 28 2016 12:59 AM | Updated on Nov 6 2018 7:56 PM

డోన్‌ రైల్వే స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని సాధువు డోన్‌–హుబ్లీ ప్యాసింజర్‌ కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

డోన్‌ టౌన్‌: డోన్‌ రైల్వే స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని సాధువు డోన్‌–హుబ్లీ ప్యాసింజర్‌ కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వయస్సు 60 సంవత్సరాలు ఉండవచ్చు. ఇతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు.lకొద్దికాలంగా స్టేషన్‌లోనే ఉంటున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement