రైల్వే స్టేషన్ పరిధిలో బుధవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు రైల్వేస్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ తెలిపారు. మృతుడి శరీరంపై ఎరుపు, నలుపు గీతాల చొక్కా, నలుపు రంగు ప్యాంట్æధరించి ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
Jul 20 2016 10:22 PM | Updated on Aug 25 2018 4:51 PM
బాసర : రైల్వే స్టేషన్ పరిధిలో బుధవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు రైల్వేస్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ తెలిపారు. మృతుడి శరీరంపై ఎరుపు, నలుపు గీతాల చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఒకటో నెంబర్ ఫ్లాట్‌ఫారంపై మరణించి ఉండగా సిబ్బంది గుర్తించి సమాచారం అందించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని నిజామాబాద్ రైల్వే ఆస్పత్రికి తరలించినట్లు నట్లు వారు పేర్కొన్నారు.
Advertisement


