నిరుద్యోగి బలవన్మరణం | unemployee suicies in bukkarayasamudram | Sakshi
Sakshi News home page

నిరుద్యోగి బలవన్మరణం

Oct 23 2016 11:59 PM | Updated on Sep 4 2017 6:06 PM

కనగానపల్లికి చెందిన భాగ్యలక్ష్మి, దాసరి రామచంద్ర దంపతుల కుమారుడు దాసరి మనోజ్‌(23) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

బుక్కరాయసముద్రం : కనగానపల్లికి చెందిన భాగ్యలక్ష్మి, దాసరి రామచంద్ర దంపతుల కుమారుడు దాసరి మనోజ్‌(23) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఐటీ ఐ చేసిన మనోజ్‌ ఉద్యోగం కోసం  ఎంత ప్రయత్నించినా దొరక లే దు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఇంట్లో నిద్రపోయిన మనోజ్‌ తె ల్లారేసరికి ఉరికి వేలాడుతున్నట్లు వివరించారు. ఎస్‌ఐ విశ్వనాథ్‌ చౌద రి ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు.  పోస్టుమార్టం కోసం అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement