ఇద్దరు వడ్డీ వ్యాపారుల అరెస్ట్ | two interest businessmans arrest | Sakshi
Sakshi News home page

ఇద్దరు వడ్డీ వ్యాపారుల అరెస్ట్

Dec 17 2015 9:07 PM | Updated on Aug 25 2018 6:21 PM

గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు ఇద్దరు వడ్డీ వ్యాపారులను ఆరెస్ట్ చేశారు. కాల్‌ మనీ, ఇదే తరహా ఆగడాలు జరుగుతున్నాయా అన్న విషయంపై విచారించాలని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అనుమానితుల ఇళ్లపై పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.

తెనాలి రూరల్(గుంటూరు): గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు ఇద్దరు వడ్డీ వ్యాపారులను ఆరెస్ట్ చేశారు. కాల్‌ మనీ, ఇదే తరహా ఆగడాలు జరుగుతున్నాయా అన్న విషయంపై విచారించాలని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అనుమానితుల ఇళ్లపై పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పట్టణంలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక బీసీ కాలనీకి చెందిన నక్కా శివయ్య, చండిక కృష్ణను టూ టౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement