రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశం | two days ap collectors meeting in vijayawada | Sakshi
Sakshi News home page

రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశం

Dec 20 2016 10:15 PM | Updated on Aug 14 2018 11:26 AM

ఫైల్ ఫొటో - Sakshi

ఫైల్ ఫొటో

విజయవాడలో ఏపీ కలెక్టర్ల సమావేశం రేపటి నుంచి రెండు రోజుల పాటు జరుగనుంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సమావేశం విజయవాడ ‘ఎ’ కన్వెన్షన్‌లో బుధవారం, గురువారం జరుగనుంది. వృద్ధి రేటు, నిధుల ఖర్చు, ప్రభుత్వ పథకాల అమలు, తొలి అర్థ సంవత్సరం ప్రగతిపై సీఎం చంద్రబాబు కలెక్టర్లతో చర్చించనున్నారు.

అమరావతి, కరవు నివారణ, నీటి నిర్వహణ, క్రిస్మస్, సంక్రాంతి కానుకలతో పాటు పెద్ద నోట్ల రద్దు ప్రభావం, ప్రభుత్వ చర్యలు వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ఈ సమావేశాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రెండు రోజులపాటు 8 సెషన్స్‌గా జరుగును.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement