చెట్టును నాటారు..! | tree planted | Sakshi
Sakshi News home page

చెట్టును నాటారు..!

Nov 14 2016 11:10 PM | Updated on Sep 4 2017 8:05 PM

చెట్టును నాటారు..!

చెట్టును నాటారు..!

చెట్టును నాటడమేమిటనుకుంటున్నారా.. ఇది నిజమే నండి. నందికొట్కూరు మండలం 10 బొల్లవరం గ్రామంలో పంచాయతీ కార్యాలయం నిర్మించేందుకు స్థలాన్ని ఎంపిక చేశారు.

చెట్టును నాటడమేమిటనుకుంటున్నారా.. ఇది నిజమే నండి. నందికొట్కూరు మండలం 10 బొల్లవరం గ్రామంలో పంచాయతీ కార్యాలయం నిర్మించేందుకు స్థలాన్ని ఎంపిక చేశారు. ఆ స్థలంలో జీగు వృక్షం (పాలకొమ్మ చెట్టు) ఉంది. దానిని  నరికి వేయకుండా రూ. 10 వేలు ఖర్చు పెట్టి క్రేన్‌ ద్వారా కుంటకు అందుబాటులో నాటించారు. జీగు చెట్టు కొమ్మ లేనిది హిందువులు పెళ్లిళ్లు చేసుకోరు. చెట్టును రక్షించిన సర్పంచు అనురాధ గ్రామ ప్రజలు అభినందించారు.
- నందికొట్కూరు
 

Advertisement
 
Advertisement
Advertisement