సాంకేతిక లోపంతో నిలిచిపోయిన రైలింజన్‌ | Train engine stopped by technical problem | Sakshi
Sakshi News home page

సాంకేతిక లోపంతో నిలిచిపోయిన రైలింజన్‌

Feb 8 2016 10:15 PM | Updated on Sep 3 2017 5:11 PM

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం రాత్రి సాంకేతిక లోపంతో ట్రాక్‌పై రైలింజన్‌ నిలిచిపోయింది.

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం రాత్రి సాంకేతిక లోపంతో ట్రాక్‌పై రైలింజన్‌ నిలిచిపోయింది. దీని కారణంగా తణుకులో విశాఖ ఎక్స్‌ప్రెస్‌, అత్తిలిలో శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు.

నిడదవోలు, తణుకు మీదుగా విజయవాడ వెళ్లాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. దాంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement