9 ట్రాక్టర్లు, 6 ఆటోలు సీజ్‌ | Tractors, autos seaze | Sakshi
Sakshi News home page

9 ట్రాక్టర్లు, 6 ఆటోలు సీజ్‌

Aug 29 2016 10:39 PM | Updated on Sep 4 2017 11:26 AM

కోవూరు: నిబంధనలకు విరుద్ధంగా, సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న 9 ట్రాక్టర్లు, 6 ఆటోలను సోమవారం సీజ్‌ చేసి కోవూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

కోవూరు:  నిబంధనలకు విరుద్ధంగా, సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న 9 ట్రాక్టర్లు, 6 ఆటోలను సోమవారం సీజ్‌ చేసి కోవూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐ అళహరి వెంకట్రావు కోవూరులో తనిఖీలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపే వారికి లైసెన్స్‌ లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లైసెన్స్‌ లేకపోతే బాధితులకు ఎటువంటి ఆర్థిక భరోసా ఉండదన్నారు. దీన్ని దష్టిలో పెట్టుకుని వాహన చోదకులు సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement