ఈ నెల 19న రాష్ట్ర ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జేఏసీ) సమావేశం గుంటూరలో జరుగుతుందని జేఏసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్ వెంగల్‌రెడ్డి, జవహార్‌లాల్ తెలిపారు.
రేపు గుంటూరులో జేఏసీ సమావేశం
Feb 18 2017 12:26 AM | Updated on Aug 24 2018 2:36 PM
కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 19న రాష్ట్ర ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జేఏసీ) సమావేశం గుంటూరలో జరుగుతుందని జేఏసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్ వెంగల్‌రెడ్డి, జవహార్‌లాల్ తెలిపారు. సభ్యత్వం ఉన్న 105 సంఘాలకు సమావేశానికి హాజరు కావాలని సమాచారం పంపామన్నారు. సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యెలర్ చేయడం, వారి జీతాలను పెంచడం, పీఆర్‌సీ అరియర్స్ ఇవ్వడంపై సమావేశంలో చర్చ జరుగుతుందని పేర్కొన్నారు.
Advertisement


