అంబేద్కర్‌ యూనివర్సిటీ పరీక్షల గడువు పెంపు | to extend openuniversity examfee | Sakshi
Sakshi News home page

అంబేద్కర్‌ యూనివర్సిటీ పరీక్షల గడువు పెంపు

Published Sun, Jul 31 2016 12:49 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనవర్సిటీ పరీక్షల గడువు పొడిగించారు.

నల్లగొండ: డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనవర్సిటీ పరీక్షల గడువు పొడిగించారు. ఎలాంటి విద్యార్హత లేకుండా డిగ్రీలో చేరేందుకు, బీఈడీ ప్రవేశానికి ఆగస్టు 6వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు రీజియన్‌ కోఆర్డినేటర్‌ ధర్మానాయక్‌ తెలిపారు. ఈ రెండు పరీక్షలు ఆగస్టు 14వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. పీజీ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 2 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement