వేముల వాడలో దొంగ అరెస్ట్ | thief arrested Vemulavada | Sakshi
Sakshi News home page

వేముల వాడలో దొంగ అరెస్ట్

Jul 24 2016 3:54 PM | Updated on Aug 30 2018 5:24 PM

వేముల వాడలో దొంగ అరెస్ట్ - Sakshi

వేముల వాడలో దొంగ అరెస్ట్

భక్తుల ఆభరణాలు చోరీ చేస్తున్న ఆకుల సాంబ(24) అనే దొంగను వేములవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.

భక్తుల ఆభరణాలు చోరీ చేస్తున్న ఆకుల సాంబ(24) అనే దొంగను వేములవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. సాంబ నుంచి పదిన్నర తులాల బంగారం, 800 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను వేములవాడ డీఎస్పీ అభినందించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement