ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో.. | The young man committed suicide | Sakshi
Sakshi News home page

ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో..

Aug 2 2016 8:08 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో బెజ్జాల రవికుమార్(24) అనే యువకుడు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో బెజ్జాల రవికుమార్(24) అనే యువకుడు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మహకవిపోతన కాలనీలో చోటుచేసుకుంది. రవికుమార్ ఎంటెక్ చదివాడు. చదువు అయిపోయి సంవత్సరం గడిచినా ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement