నాణ్యత లేని సరుకులను వెనక్కి పంపండి | The quality of goods that are to be withdrawn | Sakshi
Sakshi News home page

నాణ్యత లేని సరుకులను వెనక్కి పంపండి

Dec 12 2016 12:51 AM | Updated on Sep 4 2017 10:28 PM

నాణ్యత లేని సరుకులను వెనక్కి పంపండి

నాణ్యత లేని సరుకులను వెనక్కి పంపండి

క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని పేద క్రైస్తవులకు కానుక కింద అందిస్తున్న సరుకుల్లో నాణ్యత లోపిస్తే వెనక్కి పంపాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఆదేశించారు.

అనంతపురం అర్బన్ : క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని పేద క్రైస్తవులకు  కానుక కింద అందిస్తున్న సరుకుల్లో నాణ్యత లోపిస్తే వెనక్కి పంపాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీకాంతం  ఆదేశించారు. స్థానిక మార్కెట్‌ యార్డులోని పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన మండల స్థాయి స్టాక్‌ పాయింట్‌ను ఆయన ఆదివారం సందర్శించారు. క్రిస్మస్‌ కానుక సరకుల నాణ్యతను పరిశీలించారు. పాడైనట్లు గుర్తించిన సరుకుని డీలర్లకు పంపించవద్దని ఆదేశించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement