వైవాకు హాజరైన మేయర్‌ రాంమ్మోహన్ | The mayor rammmohan attended vaiva | Sakshi
Sakshi News home page

వైవాకు హాజరైన మేయర్‌ రాంమ్మోహన్

Aug 6 2016 10:52 PM | Updated on Sep 4 2017 8:09 AM

వైవాకు హాజరైన మేయర్‌ రాంమ్మోహన్

వైవాకు హాజరైన మేయర్‌ రాంమ్మోహన్

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో పీహెచ్‌డీ నిమిత్తం మేయర్ ఓయూకు వచ్చినట్లు సమాచారం.

ఉస్మానియా యూనివర్సిటీ: నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ శనివారం ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్న ఆయన తన ఫైనల్‌ వైవా నిమిత్తం ఓయూకు వచ్చినట్లు సమాచారం. అనంతరం  రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ అర్భన్‌ అండ్‌ రూరల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ భవనం ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొ. రామ్‌చంద్రం, గోపాల్‌రెడ్డి, మోహన్‌రావు  తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement