టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల వీరంగం | tdp mla followers land scams in kakinada | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల వీరంగం

Mar 6 2016 8:57 AM | Updated on Sep 3 2017 7:09 PM

కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు అనుచరులు అర్ధరాత్రి వీరంగం సృష్టంచారు. స్థానిక ఆండాలమ్మ కాలేజీ ప్రహారీ గోడను ప్రొక్లెయిన్ సాయంతో కూల్చివేశారు.

తూర్పుగోదావరి: కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు అనుచరులు అర్ధరాత్రి వీరంగం సృష్టంచారు. స్థానిక ఆండాలమ్మ కాలేజీ ప్రహారీ గోడను ప్రొక్లెయిన్ సాయంతో కూల్చివేశారు. దీంతో కాలేజీ యాజమాన్యం వీరి ఆగడాలను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎమ్మెల్యే అనుచరులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement