టీబీ బోర్డు సమావేశం వాయిదా
తుంగభద్ర బోర్డు సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ నెల 14న సమావేశం నిర్వహిస్తున్నట్లు తొలుత ఉత్తర్వులు వెలువరించారు.
Sep 13 2016 12:26 AM | Updated on Sep 15 2018 8:15 PM