తైక్వాండో జిల్లా జట్ల ఎంపిక | Taekwondo district teams selected | Sakshi
Sakshi News home page

తైక్వాండో జిల్లా జట్ల ఎంపిక

Sep 19 2016 11:11 PM | Updated on Jun 1 2018 8:39 PM

స్థానిక ఇండోర్‌ స్టేడియంలో సీనియర్‌ తైక్వాండో జిల్లా జట్టు ఎంపిక చేసినట్లు జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు గురుస్వామి తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: స్థానిక ఇండోర్‌ స్టేడియంలో సీనియర్‌ తైక్వాండో జిల్లా జట్టు ఎంపిక చేసినట్లు జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు గురుస్వామి తెలిపారు.  ఎంపికైన జట్టు అక్టోబర్‌లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లో జరిగే సీనియర్‌ అంతర్‌ జిల్లాల పోటీలలో పాల్గొంటుందన్నారు. 

ఎంపికైన క్రీడాకారుల వివరాలు        బాలురు

54 కేజీల విభాగం      పి. బవాసీ

58 కేజీల విభాగం      రామాంజినేయులు

63 కేజీల విభాగం      వెంకటరమణ

68 కేజీల విభాగం      శర్మాస్‌వలి

74 కేజీల విభాగం     జయరాం కుమార్‌

80 కేజీల విభాగం     సురేంద్ర

87 కేజీల విభాగం    ఉమా మహేష్‌

 

బాలికలు

46 కేజీల విభాగం   ముబీనా ఖానుమ్‌

 

 

Advertisement
 
Advertisement
Advertisement