రామాయంపేట మండలం కోమటిపల్లి వద్ద ఆదివారం అదుపుతప్పి ఓ సుమో బోల్తాపడింది.
సుమో బోల్తా..యువకుడి మృతి
Jul 10 2016 9:47 PM | Updated on Sep 4 2017 4:33 AM
రామాయంపేట: రామాయంపేట మండలం కోమటిపల్లి వద్ద ఆదివారం అదుపుతప్పి ఓ సుమో బోల్తాపడింది. ఈ ఘటనలో నస్కల్ గ్రామానికి చెందిన నరేందర్ అనే యువకుడు మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement