రూ.5 లక్షల విలువైన చక్కెర లోడు లారీ పట్టివేత | Sugar load lorry seized | Sakshi
Sakshi News home page

రూ.5 లక్షల విలువైన చక్కెర లోడు లారీ పట్టివేత

Oct 18 2016 5:28 PM | Updated on Sep 4 2017 5:36 PM

వాహనాల ఆకస్మిక తనిఖీల్లో భాగంగా వరంగల్ నగరంలోని బీట్ బజారులో చక్కెర లోడుతో ఉన్న లారీని అధికారులు పట్టుకున్నారు.

వరంగల్: వాహనాల ఆకస్మిక తనిఖీల్లో భాగంగా వరంగల్ నగరంలోని బీట్ బజారులో చక్కెర లోడుతో ఉన్న లారీని అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గోడౌన్‌లో అన్‌లోడ్ చేస్తుండగా రూ.5 లక్షల విలువైన చక్కెర ఉన్న లారీని అధికారులు పట్టుకుని తదుపరి చర్యలు తీసుకునేందుకు బీట్ బజార్ సీటీఓకు అప్పగించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement