డీడీఏగా శ్రీనివాసులు బాధ్యతల స్వీకరణ | Srinivasulu as a dda | Sakshi
Sakshi News home page

డీడీఏగా శ్రీనివాసులు బాధ్యతల స్వీకరణ

Jun 5 2017 10:51 PM | Updated on Sep 5 2017 12:53 PM

వ్యవసాయశాఖ జేడీ కార్యాలయంలో డీడీఏగా శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆయన కర్నూలు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు.

అనంతపురం అగ్రికల్చర్‌ :

వ్యవసాయశాఖ జేడీ కార్యాలయంలో డీడీఏగా శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆయన కర్నూలు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు. అగ్రానమీ డీడీఏగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులకు ఆశాఖ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జేడీఏ పీవీ శ్రీరామమూర్తిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. 

Advertisement
 
Advertisement
Advertisement