నిట్‌లో ఎంటెక్‌ స్పాట్‌ రౌండ్‌ అడ్మిషన్లు ప్రారంభం | spot admission m teck in nit | Sakshi
Sakshi News home page

నిట్‌లో ఎంటెక్‌ స్పాట్‌ రౌండ్‌ అడ్మిషన్లు ప్రారంభం

Aug 6 2016 12:15 AM | Updated on Sep 4 2017 7:59 AM

కాజీపేట నేషనల్‌ ఇన్‌స్టిట్యూ ట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)లో శుక్రవారం ఎంటెక్‌ స్పాట్‌ రౌండ్‌ ప్రారంభమైం ది. ఎంటెక్‌ డిపార్ట్‌మెంట్‌లో భర్తీ కాని అడ్మిషన్ల కోసం నిట్‌ ఆడిటోరియంలో స్పాట్‌రౌండ్‌ నిర్వహించారు. విద్యార్థులు సర్టిఫికెట్లతో పాల్గొన్నారు. 30 వరకు అడ్మిషన్లు జరిగాయని నిట్‌ అధికారులు తెలిపా రు.

కాజీపేట రూరల్‌ : కాజీపేట నేషనల్‌ ఇన్‌స్టిట్యూ ట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)లో శుక్రవారం ఎంటెక్‌ స్పాట్‌ రౌండ్‌ ప్రారంభమైం ది. ఎంటెక్‌ డిపార్ట్‌మెంట్‌లో భర్తీ కాని అడ్మిషన్ల కోసం నిట్‌ ఆడిటోరియంలో స్పాట్‌రౌండ్‌ నిర్వహించారు. విద్యార్థులు సర్టిఫికెట్లతో పాల్గొన్నారు. 30 వరకు అడ్మిషన్లు జరిగాయని నిట్‌ అధికారులు తెలిపా రు. శనివారం కూడా ఎంటెక్‌ స్పాట్‌ రౌండ్‌ అడ్మిషన్లు ఉంటాయని తెలిపారు. పూర్తి వివరాలకు నిట్‌ వెబ్‌సైట్‌ చూడాలని పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement