వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు | special preparations for senior citizens | Sakshi
Sakshi News home page

వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు

Aug 8 2016 11:58 PM | Updated on Sep 4 2017 8:25 AM

వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు

వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు

దామరచర్ల : కృష్ణా పుష్కరాలకు వచ్చే వృద్ధులు, వికలాంగుల కోసం అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

దామరచర్ల : కృష్ణా పుష్కరాలకు వచ్చే వృద్ధులు, వికలాంగుల కోసం అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నదిలో స్నానమాచరించడానికి ఘాట్‌ పక్కనే ఉన్న  కొంత భాగాన్ని ప్రత్యేకంగా వృద్ధులు, వికలాంగుల కోసం కేటాయించారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పించనున్నారు.  దీంతో పాటుగా పార్కింగ్‌ స్థలాల నుంచి ఘాట్ల వరకు వెళ్లేందుకు ప్రత్యేకంగా ఆటోలను గుర్తించి పాస్‌లు ఇస్తున్నారు. ఆయా ఆటోలు తక్కువ చార్జీకే వారిని ఘాట్లకు వరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement