లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో శివ
పెనమలూరు : చిత్రకారుడు పామర్తి శివ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఆయన గతంలో 11 అడుగుల వెడల్పు, తొమ్మిది అడుగుల ఎత్తుతో పురికొసతో 3 గంటల్లో ఏకధాటిగా బుద్ధుడి బొమ్మను వేశాడు.
Jul 27 2016 10:50 PM | Updated on Sep 4 2017 6:35 AM