9 నుంచి బెలుం గుహల్లో సినిమా షూటింగ్‌ | shooting in belum caves from 9th | Sakshi
Sakshi News home page

9 నుంచి బెలుం గుహల్లో సినిమా షూటింగ్‌

Mar 4 2017 11:38 PM | Updated on Aug 18 2018 8:53 PM

బెలుం గుహల్లో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు సినిమా షూటింగ్‌ జరగనుంది.

కొలిమిగుండ్ల: బెలుం గుహల్లో  ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు సినిమా షూటింగ్‌  జరగనుంది. హీరో మహేష్‌బాబు నటిస్తున్న సినిమాలోని సన్నివేశాలను బెలుం గుహల్లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.  ఈమేరకు ఏపీ టూరిజం ఉన్నతాధికారులతో అనుమతి పొందినట్లు తెలుస్తోంది. గుహలకు రోజుకు రూ.50వేల చొప్పున నాలుగు రోజులకు మొత్తాన్ని చెల్లించినట్లు టూరిజం అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ జరిగే సన్నివేశాల్లో మహేష్‌బాబు పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement