మద్యం సేవించి వాహనాలు నడిపిన ఏడుగురికి జైలుశిక్ష | seven got prison punishment | Sakshi
Sakshi News home page

మద్యం సేవించి వాహనాలు నడిపిన ఏడుగురికి జైలుశిక్ష

Oct 8 2016 10:49 PM | Updated on Sep 4 2017 4:40 PM

మద్యం సేవించి వాహనాలు నడిపిన ఏడుగురికి జైలుశిక్ష

మద్యం సేవించి వాహనాలు నడిపిన ఏడుగురికి జైలుశిక్ష

మండలంలో ఇటీవల కాలంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఏడుగురికి పాతపట్నం కోర్టు న్యాయమూర్తి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు. మండలంలోని పలుచోట్ల నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కార్యక్రమంలో మండలానికి చెందిన ఏడుగురిపై ఇటీవల కేసులు పెట్టామని దీనిపై విచారణ చేపట్టిన ఆయన వారికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించారన్నారు.

సారవకోట : మండలంలో ఇటీవల కాలంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఏడుగురికి పాతపట్నం కోర్టు న్యాయమూర్తి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు. మండలంలోని పలుచోట్ల నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కార్యక్రమంలో మండలానికి చెందిన ఏడుగురిపై ఇటీవల కేసులు పెట్టామని దీనిపై విచారణ చేపట్టిన ఆయన వారికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించారన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement